NRI Hospital : పేర్లు పొరపాటు మాత్రమే! ఆరోపణలు అవాస్తవాలు!
NRI Hospital : మంగళగిరిలో ఉన్న ఎన్నారై ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని ఆసుపత్రి కమిటీ తేల్చి చెప్పింది. ఎంతో కష్టపడి కరోనా పేషెంట్లకు వైద్య చికిత్స అంది స్తున్నామని తెలిపింది. ఇద్దరు పేషెంట్ల పేర్లు పొరపాటు వల్ల కాస్త ఇబ్బంది కలిగిందని పేర్కొంది. NRI Hospital : గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలపై అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాద్, ఎన్నారై అకాడమీ ట్రెజరర్ డాక్టర్ అక్కినేని మణి స్పందించారు. …
NRI Hospital : పేర్లు పొరపాటు మాత్రమే! ఆరోపణలు అవాస్తవాలు! Read More »