viral news of kejriwal: కేజ్రీవాల్ ఐడియా సూప‌ర్ – ఢిల్లీ టాప‌ర్ ఎందులో అంటే?

viral news of kejriwal

viral news of kejriwal దేశంలో అనేక రాష్ట్రాలు అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల‌కు గుర‌వుతున్న వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వార్త ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. కోవిడ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి మ‌నిషి ఆర్థిక స్థితి గ‌తుల‌పై ప్ర‌భావం చూపిన విష‌యం తెలిసిందే. ఇక దేశ‌, రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కూడా కోవిడ్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. అయితే ఢిల్లీ సీఎం మాత్రం దేశంలోనే అప్పులేని రాష్ట్రంగా త‌న రాష్ట్రాన్ని నిల‌బెట్ట‌డం ఇప్పుడు … Read more