private aadhar center

private aadhar center: ప్రైవేటు ఆధార్ సెంట‌ర్లు ఇక‌పై బంద్‌!

private aadhar center: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆధార్ సెంట‌ర్ల‌పై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌యివేటు (ఔట్ సోర్సింగ్‌) ఆధార్ సెంట‌ర్లు క్ర‌మ‌ క్ర‌మంగా మూత‌ప‌డ‌ నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌యివేటు భ‌వ‌నాల్లో న‌డిచే ఈ సెంట‌ర్లు అన్నీ ఇక‌పైన ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోకి మారాల్సి ఉంది. ఇక నుంచి ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఈ కేంద్రాల‌న్నీ ప‌నిచేయ‌నున్నాయి. private aadhar center: ప్రైవేటు ఆధార్ సెంట‌ర్స్ బంద్‌! తెలంగాణ‌లో ఈ నెల నుంచి ఒక్కొక్క‌టిగా ప్ర‌యివేటు […]

పూర్తి స‌మాచారం కోసం..