A.Konduru SI T.Srinivas: ఏ.కొండూరు పోలీసు స్టేషన్ ఎస్సై సస్పెండ్
A.Konduru SI T.Srinivas | ఏ కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన లాకావత్ బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఏ కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సస్పెండ్ చేశారు.మంగళవారం ఉదయం బాలాజీ ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజీ నాయక్(62) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాటు సారా విక్రయిస్తున్నాడన్న కారణంగా గత రాత్రి సోమవారం రాత్రి స్టేషన్కు అతన్ని పోలీసులు …
A.Konduru SI T.Srinivas: ఏ.కొండూరు పోలీసు స్టేషన్ ఎస్సై సస్పెండ్ Read More »