Cancellation of Democracy Ceremonies on the Attari-Wagah border | సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు
Cancellation of Democracy Ceremonies on the Attari-Wagah border | సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దుAttari : గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఏడాది భారత్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను ఈ సారి రద్దు చేస్తున్నట్టు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వర్గాలు వెల్లడించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఏటా నిర్వహించే రీట్రీట్ కార్యక్రమాన్ని ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు …