Modi Birthday: మోడీ పుట్టిన రోజు ఆసక్తికర విషయాలు!
Modi Birthday: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం 72వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ పుట్టిన రోజు(Modi Birthday) వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రధాన మంత్రిగా దేశానికి సేవలు చేయడంతోనే గాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల్లో ఒకరు. నరేంద్ర మోడీ సరిగ్గా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు సంవత్సరాలకు పుట్టారు. ఉత్తర గుజరాత్ మెహసనా జిల్లా వాద్ నగర్లో సెప్టెంబర్ 17,1950 […]
పూర్తి సమాచారం కోసం..