types of Income: మీలో ఎవరు కాబోయే కోటేశ్వరుడు తెలుసుకోండి!
types of Income: ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించేవారు ఏడు రకాలుగా సంపాదిస్తారు. కొంత మంది ఒకే రకంగా సంపాదిస్తే, కొంత మంది రెండు, మూడు రకాలుగా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఎవరు ఎలా సంపాదించినా ఈ ఏడింట్లో ఏదో ఒక మార్గం ద్వారానో, రెండు మూడు మార్గాల్లోనో సంపాదిస్తారు. ముఖ్యంగా ధనవంతులు ఒకటి కన్నా ఎక్కువ ఆధాయం (Multiple Income Sources) మార్గాల్లో సంపాదిస్తూ ఉంటారు. అవి ఏమిటో ఇప్పుడూ కింద కథనం(types […]
పూర్తి సమాచారం కోసం..