saidabad rape case: దుండగుడిని కఠినంగా శిక్షించాలి:డివైఎఫ్ఐ
saidabad rape case రఘునాధపాలెం: హైదరాబాద్ లో 6 సంవత్సరాల చిన్నారి చైత్ర భాయ్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించి, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని టి.ఆర్.యస్ ప్రభుత్వాని డి. వై.యఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల. రమేష్ డిమాండ్ చేశాడు.స్థానిక చిమ్మపుడి గ్రామంలో యస్. యఫ్. ఐ, డి.వై. యఫ్.ఐ ఆధ్వర్యంలో చైత్ర భాయ్ కుటుంబానికి న్యాయం చేసి,నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు విద్యార్థులు, యువకులు ప్రదర్శన,నిరసన కార్యక్రమం బుధవారం …
saidabad rape case: దుండగుడిని కఠినంగా శిక్షించాలి:డివైఎఫ్ఐ Read More »