6 lane highway:మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు మ‌హార్ధ‌శ వచ్చెనే!

6 lane highway

6 lane highway: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – రాయ‌చూర్ మీదుగా 6 లేన్ హైవే నిర్మాణం కానుంది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల మీదుగా క‌ర్ణాట‌క‌లోకి కోస్గీ, రాయ‌చూర్‌, మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌, నాసిక్ మీదుగా చెన్నై ఎక‌న‌మిక్ కారిడార్ కు అనుసంధానం చేయ‌నున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల నుంచి మ‌రో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల రోడ్ నుంచి క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ మీదుగా ఈ జాతీయ ర‌హ‌దారిని నిర్మాణం(6 lane highway) … Read more