Bulla Vijay Kumar: బెజవాడలో నాడు ఎన్టీఆర్ ఫార్ములాను టిడిపిలో మళ్లీ అమలు చేయనున్నారా?
Bulla Vijay Kumar | రానున్న ఎన్నికల కోసం ఏపీలో రాజకీయాలు ఇప్పుడే ముందు చూపుతో వేగం పెంచాయి. ఎక్కడ గెలుస్తాము..ఎక్కడ ఓడిపోతాం..గత ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతిన్నాం..ఏ సామాజిక వర్గం నుండి ఆశించిన ఓట్ల ఫలితం రాలేదు..ఏ నాయకుడు సరైన వాడు..ప్రజలు ఎవరి వైపు చూస్తున్నారనే ఆలోచనలకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ టిడిపి(TDP), జనసేన, బీజేపీ వ్యూహ రచనతో పదును పెడుతున్నాయట. ఎట్టి పరిస్థితుల్లో రానున్నఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని ఆశ […]
పూర్తి సమాచారం కోసం..