Section 448: మీ ఇంటిని ఎవరైనా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారనుకోండి! దీని గురించి తెలుసుకోండి!
Section 448 | కొన్ని సార్లు మన ఇంటిని ఆక్రమించుకోవడానికి(House Trespass) దౌర్జన్యంగా బంధువులో, రక్త సంబంధీకులో, తెలియని వారో, తెలిసిన వారో వస్తుంటారు. వారి గతంలో మనతో ఏమైనా ఆర్థిక తగాదాలు, ఇతర కారణాలు వల్ల తగాదా పెట్టుకుని మనపై పగ పెంచుకుని ఉంటారు. అలాంటి వారు మన ఇంటి మీదకు వచ్చినప్పుడు Section 448 సహాయంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అక్రమంగా ఇంటిని(House Trespass) ఆక్రమించుకుంటే? ఈ సమాజంలో శత్రువు లేని మనిషి …