UK Covid Cases: మళ్లీ యూకేను కమ్మేస్తున్న కరోనా! ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం
UK Covid Cases: యూకేలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 54,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జనవరి నెల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదు కావడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విధంగా కేసులు నమోదు అవుతున్నా ఇంగ్లండ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆంక్షలను ఎత్తేసింది. UK Covid Cases: ఇంగ్లండ్‌లో ఆంక్షలు ఎత్తేయడంతో పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం […]
పూర్తి సమాచారం కోసం..