Covid Cases: Andhra Pradesh |కోస్తాంధ్రలో కరోనా కలకలం
స్పందించిన వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని Covid Cases: Vijayawada : కోస్తాంధ్ర ప్రాంతమైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా విజృంభన మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. మూడు జిల్లాల డిఎంహెచ్ లు డాక్టర్ యాస్మిన్, డాక్టర్ సుహాసిని, డాక్టర్ గౌరి స్వరరావులతో …
Covid Cases: Andhra Pradesh |కోస్తాంధ్రలో కరోనా కలకలం Read More »