30 years industry prudhvi raj: నా బోటి వాడికి రాజ‌కీయ‌లెందుకండి! మెగా ఫ్యామిలీ న‌న్ను క్ష‌మించండి!

30 years industry

30 years industry prudhvi raj | తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌మెడియ‌న్‌గా, విల‌న్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ రాజ్(prudhvi raj) సోష‌ల్ మీడియా వేదిక ద్వారా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల అంటూ తిరిగి చివ‌ర‌కు సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌య్యాయ‌ని ప‌శ్చాత‌ప ప‌డ్డారు. నా బోటి వాడికి రాజకీయాలు అన‌వ‌స‌ర‌మ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని, ఆర్థికంగా న‌ష్ట‌పోయాన‌ని ఆవేద‌న‌తో ఓ వీడియో రిలీజ్ చేశారు. … Read more