india vs Sri Lanka 2ND T20: చెలరేగిన టీమిండియా రెండో టీ20లో ఘన విజయం
india vs Sri Lanka 2ND T20 | రెండో టీ20 లోనూ భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. హిమాచల్ ప్రదేశో రాష్ట్రంలోని ధర్మశాల లో శనివారం ఇండియా-శ్రీలంక జట్ల మధ్య రెండవ టీ 20 క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0 తేడాతో గెలుపొంది సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన …
india vs Sri Lanka 2ND T20: చెలరేగిన టీమిండియా రెండో టీ20లో ఘన విజయం Read More »