Section 29 Telugu: సెక్షన్ 29 గురించి తెలుసా!
Section 29: సాధారణంగా ఇటీవల పలు సందర్భాల్లో ఎలాంటి అరెస్టులు చేయకుండా పోలీసులు కొన్ని కొన్ని సందర్భాల్లో సామాన్య వ్యక్తులను కొట్టడం, దీంతో వారు పై అధికారులకు ఫిర్యాదు చేయడం లేదా ధర్నాలు చేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం లాంటివి వార్తల్లో, పేపర్లో చూస్తూనే ఉన్నాం. అసలు పోలీసులు వారు కొట్టే అధికారం ఉందా? ఉంటే ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి వ్యక్తులను కొట్టే అవకాశం ఉంది. ఒక వేల కొడితే ఆ అధికారులపై ఎలాంటి పిటిషన్ వేయవచ్చు.చట్టం(Section […]
పూర్తి సమాచారం కోసం..