AP New Districts Collectors, SPs Names: ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఎస్పీల పేర్లు!
AP New Districts Collectors, SPs Names | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు ప్రభుత్వం కలెక్టర్లను, జేసీలను, ఎస్పీలను నియమించింది. వారి పేర్లను ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా చేసింది. 26 జిల్లాలకు కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లాల విభజన ప్రకటనను అధికారికంగా వెలువడితే ఇక ఆచరణలోకి ఈ ప్రభుత్వ అధికారులు అందరూ సేవలు అందించనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఉన్నారు. అయితే కొత్త …