Animals ambulance : ఏపీలో పశువులకు ప్రత్యేక అంబులెన్సులు
175 నియోజకవర్గాలకు ఒక్కో వాహనంరైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో వైద్యుడు Animals ambulance : మనుషులకు అత్యవసరమైన సేవలు అందాలంటే 108 కు ఫోన్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ కుయ్..కుయ్ మంటూ సైరన్ మోగించుకుంటూ వస్తుంది. అదే తరహాలోని పశువులకు సత్వర వైద్య సేవలు అందించాలనే ఉద్ధేశంతో ఫోన్ చేస్తే ఇకపై సంచార వైద్య శాఖ గ్రామాలకు రానుంది. అందులోని పశువైద్య సిబ్బంది పశువులు, గొర్రెలు, మేకలకు చికిత్స చేసి, రైతులకు, పెంపకం దారులకు మందులు ఇచ్చి […]
Continue Reading