today gold rate(21th April 2022): పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు
today gold rate(21th April 2022) | పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారంపై రూ.700 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.760 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53.620గా ఉంది. అటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ.1,600 […]
పూర్తి సమాచారం కోసం..