new year plans 2022: ఈ సంవత్సరం మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
new year plans 2022: ఈ నూతన సంవత్సరం ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు? గడిచిన కాలం ఎలా ఉన్నామన్నది కాదు గాని నూతన సంవత్సరం మాత్రం భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అందరూ బాగుండాలనే ఆలోచిస్తాం కదా!. అదే విధంగా అసలు మనం ఎలా ఉంటే మనం బాగుంటాం? ఈ నూతన సంవత్సరం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి. అనే ఆలోచనకు ముందు మాత్రం ఇల్లు పరిశుభ్రత ఎలా ఉంది? మన ఆరోగ్యం ఎలా ఉంది? మన సంపాదన ఎలా ఉంది? […]
పూర్తి సమాచారం కోసం..