2022 funny memes: ఈ నూతన సంవత్సరం మామూలుగా ఉండదు మరి! (2022 ఫన్నీ వీడియో)
2022 funny memes 2022 నూతన సంవత్సరం అని మురిసిపోతున్నా..మూలన ఒమిక్రాన్ మూలుగుడు శబ్ధాలు మాత్రం భయపెడుతూనే ఉన్నట్టుంది ఈ కొత్త సంవత్సరాల మార్పులు. 2019 లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదలైన కరోనా వైరస్ బాహుబలి-1, బాహుబలి -2 లాగా సంవత్సరానికి ఒకటి పేర్లు మార్చుకుంటూ ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నాయి వైరస్లు. జనాల్ని పిట్టల్లాగా రాల్చిన కరోనా ఇప్పుడు ఒమిక్రాన్‌గా నూతన వేడుకలను మనతో పంచుకోవడానికి సిద్ధమైనట్టు ఉంది. 2022 నూతన సంవత్సర వేడుకల …
2022 funny memes: ఈ నూతన సంవత్సరం మామూలుగా ఉండదు మరి! (2022 ఫన్నీ వీడియో) Read More »