Tirupati Urban Sp: భ‌య‌ప‌డే సంఘ‌ట‌న‌లు ఏమీ జ‌ర‌గ‌లేదు..అదుపులో శాంతి భ‌ద్ర‌త‌లు

Tirupati Urban Sp తిరుప‌తి: స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు పై వార్షిక బులెటిన్ ను పత్రికా ముఖంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి (Tirupati Urban Sp) వెంకట అప్పల నాయుడు బుధ‌వారం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మనిషి జీవితంలో ఎలాంటి కార్యక్రమానికైనా అవలోకనం ఉండాలన్నారు. అది ఉంటేనే పురోగమనం సాధ్యమవుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని 2021 …

Tirupati Urban Sp: భ‌య‌ప‌డే సంఘ‌ట‌న‌లు ఏమీ జ‌ర‌గ‌లేదు..అదుపులో శాంతి భ‌ద్ర‌త‌లు Read More »