2022 New year Guidelines in Telangana: తెలంగాణలో 2022 నూతన సంవత్సర వేడుకల మార్గదర్శకాలు ఇవే!
2022 New year Guidelines in Telangana హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2022 నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కొన్ని ఆంక్షలు విధించింది. అదే విధంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు ఎక్కువుగా పెరుగుతున్న వేళ కొన్ని గైడ్‌లైన్స్‌ను కూడా విడుదల చేసింది. ఆ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించి 2021 నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే కఠిన చర్యలు ఉంటాయని సీపీ సీవి ఆనంద్ స్పష్టం చేశారు. గైడ్‌లైన్స్ ఇవే!(2022 New year Guidelines in Telangana) నూతన సంవత్సర …