Parliament meetings 2022: జ‌న‌వ‌రి 31 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు

Parliament meetings 2022

Parliament meetings 2022 ఢిల్లీ: కేంద్ర‌ ప్ర‌భుత్వ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సిద్ధ‌మ‌య్యింది. క‌రోనా మూడో ద‌శ సాగుతున్న స‌మ‌యంలో స‌భ ఎలా నిర్వ‌హంచాల‌ని సందిగ్ధం నెల‌కొన‌గా గ‌తంలో మాదిరిగానే పార్ల‌మెంట్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ రెండు వేర్వేరు స‌మ‌యాల్లో న‌డిపేందుకు సిద్ధం అవుతున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్ధేశించి రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం జ‌న‌వ‌రి 31వ తేదీన ఉంటుంద‌ని వెల్ల‌డించింది కేంద్ర(Parliament meetings 2022) ప్ర‌భుత్వం. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుండి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ రోజుకు … Read more