Old Limca Ad(1986): గుర్తుందా మీ మొద‌టి బ‌హుమానం?

Limca

Old Limca Ad(1986) | టివి ఆన్ చేయ‌గానే సీరియ‌ల్ 5 నిమిషాలు అయితే యాడ్స్ మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లిపి 3 నిమిషాలు వ‌స్తున్నాయి. ఈ యాడ్స్‌ను చూడ‌లేక ఒక్కొక్క‌సారి చిరాకు ప‌డుతుంటాం. కానీ త‌ప్ప‌దు కాబ‌ట్టి బెల్లం కొట్టిన రాయిలా అలానే సీరియ‌ల్ కోసం ఈ Ads అయిపోయే వ‌ర‌కూ చూస్తూనే ఉంటాం. ఈ కాలంలో ఒకొక్క యాడ్ ను చూస్తుంటే ఒక సినిమా రేంజ్‌లో స‌న్నివేశాల‌ను త‌ల‌పిస్తుంటాయి. వ్యాపార రంగంలో మొట్ట‌మొద‌టిగా సేల్స్ చేయ‌డంలో … Read more