MS Dhoni buys 1971 Land rover series 3: ధోనీ గ్యారేజీలో పాత కాలపు కారు.. దాని రేంజే వేరులే?
MS Dhoni buys 1971 Land rover series 3 మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా, ఆటగాడిగా ఇండియన్ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. ధోనికి క్రికెట్‌తో పాటు బైక్‌లన్నా, కార్లు అన్నా ఎంత పిచ్చో చెప్పనక్కర్లేదు. పదుల సంఖ్యలో కార్లు తన గ్యారేజ్‌లో ఇప్పటికే ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యున్నత వాహనం అతని కార్ల జాబితాలో చేరింది. Big boy toyz Auctions ఇటీవల తన ఫ్లాట్ ఫాంలో పాత కాలపు కార్ల ఆన్లైన్ …