Medical Checkup: 18 ఏళ్ల నుంచే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిద‌ట‌!

Medical Checkup

Medical Checkup | ఎప్ప‌టి నుంచి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి? దీనికి వ‌య‌సంటూ ఏమైనా ఉందా? ఎందుకైనా మంచిది. 18 ఏళ్లు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి BP పరీక్షించుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. గుండె జ‌బ్బులో బ్ల‌డ్ ప్రెష‌ర్ లేదా ర‌క్త‌పోటు కీల‌క పాత్ర పోషిస్తున్నందువ‌ల్ల‌, దీని విష‌యంలో కొన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌ర‌మ‌ని(Medical Checkup) వారు స‌ల‌హా ఇస్తున్నారు. 18 ఏళ్ల వ‌య‌సులో Raktha Potu ప్రారంభ‌మైతే న‌డివ‌య‌సులో గుండె స‌మ‌స్య‌లు …

Medical Checkup: 18 ఏళ్ల నుంచే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిద‌ట‌! Read More »