Jeevan Aastha Helpline: ఆత్మహత్య చేసుకోకు..ఒక్కసారి జీవన్ ఆస్తా హెల్ప్‌లైన్ 1800 233 3330 సంప్రదించు!
Jeevan Aastha Helpline | మనిషి పుట్టినప్పటి నుంచి చస్తూ బ్రతుకుతూనే ఉన్నాడు. పేద, మధ్య, ధనిక అని తేడా లేకుండా ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో నిత్యం సతమతమవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తృణపాయంగా ప్రాణాలు తీసుకోవడానకి కూడా లెక్క చేయడం లేదు. టివి ఆన్ చేసినా, వాట్సాఫ్ ఆన్ చేసినా, ఇతర సోషల్ మీడియా ఏది చూసినా ఎక్కడో ఒక చోట ఓ మనిషి సెల్ఫీ వీడియోతో తన బాధను చెప్పుకుంటూ చివరకు […]
పూర్తి సమాచారం కోసం..