Vaccination : తెలంగాణలో ఇంటి వద్దకే వ్యాక్సినేషన్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచన!
Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆదర్శవంతంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో ఇప్పటికే దిశ, నిర్ధేశాలను అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. 18 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని అందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. vaccination : వ్యాక్సిన్ కోసం ప్రజలు టీకా కేంద్రాలకు రానవసరం లేకుండా వైద్య సిబ్బందే వారి దగ్గరకు వెళ్లి …