February 7: ఫిబ్రవరి 7కు గొప్ప గుర్తింపు ఉంది. మీకు తెలుసా?
February 7 వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో మీకు తెలుసా? సరిగ్గా 340 ఏళ్ళ క్రితం ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 7వ తేదీన 1677లో హైదరాబాద్ పాత బస్తీకి వచ్చిన రోజు. హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ పేరు విన్నా, ఆయన విరోచిత పోరాటాలు, విజయాలు గుర్తుకు వచ్చినా మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అలాంటి గొప్ప యోధుడు మన భాగ్య నగరానికి వచ్చారనే ముచ్చట ఆసక్తిని కలిగిస్తోంది కదూ!. February 7: శివాజీ […]
పూర్తి సమాచారం కోసం..