Section 144: సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి నేపథ్యంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్
Section 144: తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి (సోమవారం) తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సంఘాలు తలపెట్టిన ఛలో తాడేపల్లికి అనుమతి నిరాకరించినట్టు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 144 సెక్షన్ (Section 144)అమల్లో ఉన్నందున అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపే …
Section 144: సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి నేపథ్యంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్ Read More »