Love Proposal Survey:ప్రేమిస్తున్నాని చెప్ప‌డానికి 144 రోజులు ప‌ట్టింద‌ట.. ఆ క‌థేమిటో చ‌ద‌వండి!

Love Proposal Surveyకొంద‌రికి తొలిచూపులోనే తొలి ప్రేమ చిగురిస్తుంది. మ‌రికొంద‌రికి చూపులు త‌గిలి, చిలిపి న‌వ్వులు విరిసి, కొంటె సైగ‌లు క‌సిరి.. ఇలా సినిమాల్లో సీన్ల‌లా ప్రేమ ఫ‌లిస్తుంది. ఇంకొంద‌రికి ఏళ్ల‌కేళ్లు దారికాచినా క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసినా కిస్మ‌త్ క‌లిసిరాదు. ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా ఇదివ‌ర‌కెన్న‌డు క‌ల‌వ‌ని మ‌నుషులు, ప్యార్ కియాతో డ‌ర్నా క్యా అనుకోవ‌డానికి ఎన్ని రోజులు ప‌డుతుందో ఓ స్ట‌డీలో లెక్క క‌ట్టారంట‌. dating website నిర్వ‌హించిన ఈ స్ట‌డీలో […]

పూర్తి స‌మాచారం కోసం..