13 districts

26 New Districts: కొత్త జిల్లాల పేర్ల మార్పుపై 2వేల విన‌తులు అందుకున్న ప్ర‌భుత్వం!

26 New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు మ‌రో అడుగు ప‌డింది. గ‌త నెలాఖ‌రున ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త జిల్లాల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అభ్యంత‌రాలు, స‌ల‌హాలు, సూచ‌ల‌న‌పై ఉన్న‌త స్థాయి స‌మీక్ష స‌మావేశాలు నేటి(బుధ‌వారం) నుండి జ‌ర‌గ‌బోతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం అన్ని జిల్లాల్లో క‌లిపి 2,000 వేల‌కు పైగా అర్జీలు అందిన‌ట్టు తెలిసింది. 1,478 అభిప్రాయాలు, అభ్యంత‌రాలు వ‌చ్చిన‌ట్టు అధికారికంగా ప్ర‌భుత్వానికి స‌మాచారం (26 New Districts)అందింది. ప్ర‌జా ప్ర‌తినిధులు, వివిధ ఉద్యోగ‌, …

26 New Districts: కొత్త జిల్లాల పేర్ల మార్పుపై 2వేల విన‌తులు అందుకున్న ప్ర‌భుత్వం! Read More »

new districts updates: రాయ‌ల‌సీమ‌లోకి వ‌చ్చిన స‌ముద్రం! కొత్త జిల్లాల‌ ఏర్పాటులో మారిన లెక్క‌లు!

new districts updates: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో కోస్తాలోనూ, రాయ‌లసీమ‌లోనూ భౌగోళిక లెక్క‌లు మార‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 13 జిల్లాల్లో శ్రీ‌కాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వ‌ర‌కు 9 జిల్లాల‌ను కోస్తా ప్రాంతంగా, క‌డ‌ప జిల్లా నుంచి క‌ర్నూలు, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల‌ను రాయ‌ల‌సీమ జిల్లాలుగా ప‌రిగ‌ణించారు. అయితే 26 జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌తో ఇప్పుడు కోస్తా జిల్లాల సంఖ్య 12 గా మారనుంది. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు, మైదాన ప్రాంతాల్లో 12 …

new districts updates: రాయ‌ల‌సీమ‌లోకి వ‌చ్చిన స‌ముద్రం! కొత్త జిల్లాల‌ ఏర్పాటులో మారిన లెక్క‌లు! Read More »