112 emergency call: ఇక ఆపద వస్తే 100 బదులు 112 Dial చేయండి! దేశవ్యాప్తంగా ఒకే నెంబర్!
112 emergency call: హైదరాబాద్: ఆపద సమయంలో అత్యవసరంగా మనం ఏదైనా సహాయం కోరాలంటే 100 డయల్ చేస్తామనే విషయం అందరికీ తెలిసిందే కదా! అయితే డయల్ 100 స్థానంలో ఇప్పుడు కొత్తగా డయల్ 112 నెంబర్ వచ్చింది. దీనిని ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ అందుబాటులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నెంబర్‌పై అవగాహన కల్పించాలంటూ గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ […]
పూర్తి సమాచారం కోసం..