Current Shock: స్కూల్ బిల్డింగ్పై విద్యుత్ తీగలు తగిలి విద్యార్థి మృతి | తల్లిదండ్రులు ఆందోళన
Current Shock: నందిగామ: స్కూల్ బిల్డింగ్ పై ఉన్న విద్యుత్ తీగలు తగిలి పదో తరగతి చదివే విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరంలో బుధవారం చోటు చేసుకుంది. అనాసాగరం హైస్కూల్ లో పదో తరగతి చదివే దారం గోపిచంద్ స్కూల్ పై భాగాన ఉన్న మంచినీటి ట్యాంకులో నీరు నిండినదా? లేదా? అని చూడటానికి పైకి వెళ్లాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు(Current Shock) తగిలి …