Record Price Cooking Oil: ఏమిటీ ఈ ధరలు అంటే.. అదిగో ఉక్రెయిన్ పై యుద్ధం చూడమంటున్నారు!
Record Price Cooking Oil | రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచీగా చూపించి ఆయిల్ వ్యాపారులు మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయిల్ కొరత ఉంది. ధరలు ఇంకా పెరుగుతాయి అంటూ మాయమాటలు చెబుతున్నారు. వ్యాపారుల మాటలను చెవిన విన్న జనం ఇంకేముంది ముందు రోజుల్లో పరిస్థితి ఎలాం ఉంటుందోనని ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్లు ఎక్కువ సంఖ్యలో (Record Price Cooking Oil) కొంటున్నారట. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బురడీ […]
పూర్తి సమాచారం కోసం..