LPG Cylinder price: చిన్న వ్యాపారులకు శుభవార్త తెలిపిన ఆయిల్ కంపెనీలు!
LPG Cylinder price న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కాస్త ఊరట లభించినట్టయ్యింది. చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.2 వేలకు పైగా ఉన్న సిలిండర్ ధర రూ.1907కు దిగొచ్చింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు మార్కెటింగ్ (LPG Cylinder price)సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర పెరుగుతుండటంతో చిన్న వ్యాపారులు, …
LPG Cylinder price: చిన్న వ్యాపారులకు శుభవార్త తెలిపిన ఆయిల్ కంపెనీలు! Read More »