Third wave of Corona : థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుందా? సెకండ్‌వేవ్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మా?

Third wave of Corona

Third wave of Corona : భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు థ‌ర్డ్‌వేవ్ భ‌యం ప‌ట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్ర‌త ఎక్కువుగా ఉండ‌టంతో క‌రోనా సోకిన వారు ఎంతో మంది మృత్యువాత ప‌డ్డారు. థ‌ర్డ్‌వేవ్ వ‌స్తే ఎలా అనే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌ర్నీ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. Third wave of Corona : ఇండియాలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్ వ‌స్తుందా? ప్ర‌స్తుతం ఈ అంశంపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. … Read more

Covid Third Wave సంగ‌తేంటంటున్న న్యాయ‌స్థానం!

Covid Third Wave

Covid Third Wave : దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సుప్రీం కోర్టు కేంద్రానికి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. సెకండ్ వేవ్ ముప్పు పోక ముందే థ‌ర్డ్ వేవ్ పొంచి ఉంద‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించింది. ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన కొరత లేకుండా చూడాల‌ని తెలిపింది. Covid Third Wave :న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్ హెచ్చరిక‌ల నేప‌థ్యంలో సుప్రీం కోర్టు గురువారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సెకండ్ వేవ్‌నే అడ్డుకోలేక‌పోయారు? ఇక … Read more

Bengaluru Covid cases : స్మ‌శానాల‌తో ఫుల్ అయిన బెంగళూరు

Bengaluru Covid cases

Bengaluru Covid cases : స్మ‌శానాల‌తో ఫుల్ అయిన బెంగళూరు Bengaluru Covid cases : బెంగళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కోవిడ్ సోకి మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. స్మ‌శానాల వ‌ద్ద మృత‌దేహాల‌ను తీసుకొచ్చిన వాహ‌నాలు పెద్ద సంఖ్య‌లో బారులు తీరుతున్నాయి. బెంగ‌ళూరులో క‌రోనా వైర‌స్ సోకి నిత్యం 50 మంది వ‌ర‌కూ చ‌నిపోతున్నారు. ఇక న‌గ‌రంలోని ఉన్న 5 స్మ‌శాన వాటిక‌ల్లో కోవిడ్ మృతుల‌కు అంత్య‌క్రియ‌లు చేస్తున్నారు. ప్ర‌తి రోజూ … Read more

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌!

Second Covid Wave

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌! Second Covid Wave: దేశంలో మ‌ళ్లీ క‌రోనా రాకాసి పెట్రేగిపోతోంది. ముఖ్యంగా ఆసుప‌త్రుల‌న్నీ క‌రోనా రోగుల‌తో కిక్కిరిసి పోతున్నాయి. మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీ, గుజ‌రాత్, బీహార్ రాష్ట్రాల్లో రోగుల‌కు బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. కొంత మంది క‌రోనా రోగులు ఆసుప‌త్రుల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో బెడ్‌పై ఇద్ద‌రు రోగులు చికిత్స తీసుకుంటున్నారు. లాల్‌బ‌హుదూర్ ఆసుప‌త్రికి … Read more

Second Wave Covid -19 : సెకండ్ వేవ్ వేగంగా విజృంభ‌న.. రాష్ట్రాలు అలెర్ట్‌!

Second Wave Covid -19 : సెకండ్ వేవ్ వేగంగా విజృంభ‌న.. రాష్ట్రాలు అలెర్ట్‌! Second Wave Covid -19 : దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తుంది. దేశంలో కొత్త‌గా ల‌క్షా 3558 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా పాజిటివ్ తో 478 మంది మృతి చెందారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోటి 25 ల‌క్ష‌ల ఎన‌భై తొమ్మిది వేల 67 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా … Read more