Between Lawyer And Advocate: అడ్వకేట్‌కు లాయర్‌కు తేడా ఏమిటి?
Between Lawyer And Advocate : లాయర్ అంటే ఎవరు? అడ్వకేట్ అంటే ఎవరు? లాయర్‌కు, అడ్వకేట్‌కు తేడా ఏమిటి? అసలు వాళ్లిద్దరూ ఒకటేనా? ఒకటేనేమో అనే ప్రశ్న ఇప్పటి వరకు మనలో మెదిలే అవకాశం కొందరిలో ఉండే ఉంటుంది. కానీ వారిద్దరూ చేసే పనుల్లో, గుర్తిపుల్లో, అర్హతల్లో తేడాలున్నాయి. లాయర్‌కు కోర్టుకు వెళ్లి వాదించే అవకాశం లేదు. అడ్వకేట్‌కు కోర్టులోకి వెళ్లి వాదించే అవకాశం ఉంది. (Between Lawyer And Advocate)అది ఎలానో చూద్ధాం! Advocate …
Between Lawyer And Advocate: అడ్వకేట్‌కు లాయర్‌కు తేడా ఏమిటి? Read More »