Tag Archives: ప్ర‌మాద‌వ‌శాత్తు

Tractor tyre burst : ప్రాణాలు తీసిన టైరు! అమాంతం గాల్లోకి ఎగిరిప‌డి!

Tractor tyre burst : Srikakulam: ఓ ట్రాక్ట‌ర్ టైరుకు గాలి కొడుతుండా భారీ శ‌బ్ధంతో పేలి ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లా జ‌లుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం జ‌లుమూరు మండ‌లం కొమ‌నాప‌ల్లి గ్రామంలో దాస‌రి సూర్య‌నారాయ‌ణ(52) గ‌త 30 ఏళ్లుగా కొమ‌నాప‌ల్లి కూడ‌లి వ‌ద్ద పాన్‌షాప్ నిర్వ‌హిస్తున్నాడు. అలాగే, సైకిల్ రిపేరింగ్‌, వాహ‌నాల‌కు గాలి కొడుతుంటాడు.గ‌త రాత్రి ఆదివారం దుకాణం మూసివేస్తున్న స‌మ‌యంలో తిమ‌డాం గ్రామానికి చెందిన… Read More »

road accident : దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం | chittoor district

road accident : Chittoor: దైవ‌దర్శ‌నానికి వెళుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌క్క‌న టాటా ఏసీ వాహ‌నం బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో వాహ‌నంలో ఉన్న ఒక‌రు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా ముల‌క‌ల చెరువు మండ‌ల ప‌రిధిలోని ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లం పెంచుపాడు, పిటిఎం మండ‌లం వ‌ద్ద కాయ‌ల‌వాళ్ల‌పల్లి కి చెందిన వారు మద‌న‌ప‌ల్లి నుండి ఆదివారం ఉద‌యం అనంత‌పురం జిల్లా… Read More »