Tag Archives: ప్రైవేటు ఆసుప‌త్రి

Tumour operation: బ్రింద‌లో అరుదైన శ‌స్త్ర చికిత్స‌ |Brinda hospital| khammam

Tumour operation: Khammam: న‌గ‌రంలోని భ‌క్త‌రామ‌దాసు క‌ళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్ర‌ముఖ బ్రింద ఆసుప‌త్రిలో శ‌నివారం అరుదైన శ‌స్త్ర చికిత్స చేశారు. ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన ఆర్‌.నాగ‌మ‌ణి(45) అనే మ‌హిల‌ల‌కు గ‌త కొన్ని రోజులుగా తీవ్ర‌మైన క‌డుపునొప్పి తో బాధ‌ప‌డుతుంది. ఖ‌మ్మంన‌గ‌రంలోని ప‌లు ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చూపించారు. హైద్రాబాద్ వెళ్లాల్సిందిగా ప‌లు డాక్ట‌ర్లు సూచించారు. చివ‌ర‌కు ఈ విష‌యం తెలుసుకున్న మ‌హిళా తాలుకూ బంధువులు బ్రింద ఆసుప‌త్రికి వ‌చ్చి వైద్యుల‌ను సంప్ర‌దించారు. ఆ మ‌హిళ‌కు అన్ని… Read More »