Tag Archives: ప్రేర‌ణ‌

Motivation Story : ఎంద‌రిలో ఉన్న నీ విలువ ప్ర‌త్యేక‌మే మిత్ర‌మా! |Telugu Motivation Story

Motivation Story : ఎంద‌రిలో ఉన్న నీ విలువ ప్ర‌త్యేక‌మే మిత్ర‌మా! |Telugu Motivation Story Motivation Story : ఒక వ్య‌క్తి…భ‌గ‌వంతుడా! నా జీవితం విలువ ఎంతో తెలుప‌గ‌ల‌వా? అని అడిగాడు. అప్పుడు దేవుడు స‌మాధానం ఇస్తూ ఓ రాయిని ఆ వ్య‌క్తికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాయి విలువ ఎంతో తెలుసుకొనిరా అంటాడు. కానీ దీనిని అమ్మ‌కూడ‌దు అని చెప్పి పంపించి వేశాడు. ఆ వ్య‌క్తి ఓ పండ్ల వ్యాపారి వ‌ద్ద‌కు వెళ్లి ఇదిగో… Read More »

Powerful Motivational Speech Text | Motivation Telugu : ఆక‌ర్ష‌ణ‌కు లొంగిపోయావో నీ జీవితం ఆగిన‌ట్టే!

Powerful Motivational Speech Text | Motivation Telugu : ఆక‌ర్ష‌ణ‌కు లొంగిపోయావో నీ జీవితం ఆగిన‌ట్టే! Powerful Motivational Speech Text : ఆకాశంలోకి ఎగురుతున్న ఓ గ్ర‌ద్ధ ఆహారం కోసం నేల‌వైపు చూస్తుంది. అదే స‌మ‌యంలో భూమి మీద ఓ న‌క్క ఎర్ర‌ల‌తో ఉన్న బండిని లాగుతూ ఉంది. పైనుంచి చూస్తున్న ఆ గ్ర‌ద్ధ రయ్యిమంటూ ఆ న‌క్క ఎదురుగా వాలిపోయింది. ఆ ఎర్ర‌(వాన‌పాములు)ల‌ను చూసిన గ్ర‌ద్ధ నాకు అవి కావాల‌ని న‌క్క‌తో విన‌యంగా… Read More »

10 life changing Principales: ముందు మ‌న‌ల్ని మ‌న‌మే న‌మ్మాలి! అప్పుడే ఏదైనా సాధించ‌వ‌చ్చు!

10 life changing Principales: జీవితంలో ఎద‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. కానీ దాని కోసం సాధ‌న చేయ‌డంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతుంటారు. సాధించాల‌నే త‌ప‌న మాత్రం మ‌న‌సులో అలానే ఉంటుంది. మ‌న ల‌క్ష్యం కు సంబంధించి మ‌న‌సులో ఎన్నో ఆలోచ‌న‌లు మెదులుతుంటాయి. అయితే వాటిని ఆచ‌ర‌ణ సాధ్యం చేసుకోవాలంటే అనునిత్యం మ‌న‌కు మ‌న‌మే కొన్ని విష‌యాలు చెప్పుకోవాలి,ఆచ‌రించాలి. అవి ఏమిటంటే! ఈ రోజు భాగానే గ‌డిచింది. రేపు ఇంకా బాగుంటుంది. నా ఉద్యోగం సంతోషంగా… Read More »

Motivational Content: నిగ్గ‌దీసి అడ‌గ‌టానికి నీకెందుకు భ‌యం?

Motivational Content: నువ్వు మాట్లాడేది త‌ప్పు కానప్పుడు దేన్నైనా నిగ్గ‌దీసి అడుగు! అస‌లు సంకోచించ‌కు భ‌య‌ప‌డ‌కు! న‌ష్ట‌మేమిటి? అసలు ఎందుకు భ‌య‌ప‌డ‌తావు? ఎవ‌రికోసం భ‌య‌ప‌డ‌తావు? నాకెందుకులే అని ఊరుకొని కూర్చుంటావు! నువ్వు కాక ఎవ‌రు అడుగుతారు? Motivational Content:త‌ప్పు చేసేవాడు ర‌క‌ర‌కాల బ‌ల‌హీన‌త‌లు క‌లిగిన వారు ర‌క‌ర‌కాల క‌థ‌లు వ‌ల్లిస్తూ క‌విత‌ల‌తో, క‌థ‌ల‌తో స‌మ‌స‌స‌మాజ స్థాప‌న‌కు మంచి చేస్తున్న‌ట్టు లోప‌ల కుళ్లిపోయి ఉండే భావాజాలం ఉన్న‌వారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న‌ది లేనిది, నిప్పులా! స్వ‌చ్ఛంగా మ‌న‌సు పెట్టుకొని… Read More »