Tag Archives: పేద‌ల భూములు

Mallu Bhatti fire : పేద‌ల‌కు ఇచ్చిన జీవోల‌తో భూములు ఆక్ర‌మ‌ణ‌

మంత్రి పువ్వాడ‌పై మండిప‌డ్డ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ Mallu Bhatti fire : Khammam: పేద‌ల కోసం ఇచ్చిన జీవోల‌ను అడ్డం పెట్టుకుని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ భూముల‌ను రెగ్యుల‌రైజ్ చేయించుకున్నార‌ని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ.. ఖ‌మ్మం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల మీద రేపు బూత్ క‌మిటీ స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ… Read More »