Tag Archives: న‌వ దంప‌తులు

Road Accident : విషాదం: క‌రోనాను జయించిన‌ప్ప‌టికీ క‌న్నెర్ర జేసిన విధి!

Road Accident : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని ఇద్ద‌రు న‌వ దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం రేపింది. క‌రోనాను జయించిన ఆ దంపతులు ఇలా మృత్యువాత ప‌డ‌టం ఆ కుటుంబంలో తీర‌ని శోకాన్ని మిగిల్చింది. Road Accident : ఆ న‌వ దంపతులు క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించారు. అయిన‌ప్ప‌టికీ విధి క‌న్నెర్ర జేసింది. గుర్తు తెలియ‌ని వాహ‌నం రూపంలో వారిని బ‌లితీసుకుంది. పెళ్లైన ఆర్నెళ్ల‌కే ఆ న‌వ… Read More »