Tag Archives: న‌ల్ల‌మ‌చ్చ‌లు

Pimple care Tips in Telugu | మొటిమ‌లు పోవ‌డానికి చిట్కాలు!

Pimple care : మొటిమ‌లు పోవాలంటే ప్ర‌తిఒక్క‌రూ ఈ క్రింద తెలిపిన ప‌ద్ధ‌తుల్లో మీకు న‌చ్చిన విధానాన్ని పాటించండి. ఎలాంటి క్రీముల‌తో ప‌ని లేకుండా స్కిన్‌కు ఎఫెక్ట్ కాకుండా ఇంటిలోనే ఈ చిట్కాలు ఉప‌యోగించ‌వ‌చ్చు. Pimple care : ప్ర‌తిఒక్క‌రూ యౌవ్వ‌న ద‌శ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖంపై మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. అవి ముఖంపై కొంద‌రికి ఇబ్బంది క‌లిగించ‌డంతో పాటు అంద‌హీనంగా క‌నిపించేలా చేస్తాయి. వాటి బాధ త‌ట్టుకోలేక కొంత‌మంది వాటిని అద్దం ముందు నుంచొని నొక్కుతుంటారు.… Read More »