Tag Archives: న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌

Telangana CM KCR : 10న న‌ల్గొండ‌కు సీఎం కేసీఆర్‌

Telangana CM KCR : Hyderabad: తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ నెల 10వ తేదీన న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలో రూ.3000 వేల కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని హాలియాలో జ‌రిగే టిఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. శుక్ర‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మైన సీఎం కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్… Read More »