Tag Archives: న‌కిలీ పోలీసులు

Fake Police : న‌కిలీ పోలీసులు హ‌ల్‌చ‌ల్‌! గొర్రెలు అపహ‌‌ర‌ణ‌!

Fake Police : న‌కిలీ పోలీసులు హ‌ల్‌చ‌ల్‌! గొర్రెలు అపహ‌‌ర‌ణ‌! Fake Police : కృష్ణా జిల్లా గుడివాడ ప‌రిధిలోని నందివాడ మండ‌లం నందివాడ గ్రామంలో డిఎస్పీ, సిఐల‌మని న‌కిలీ పోలీసులు సోమ‌వారం రాత్రి హ‌‌ల్‌చ‌ల్ సృష్టించారు. అంత‌టితో ఆగ‌కుండా గొర్రెల కాప‌రుల‌ను బెదిరించి 4 గొర్రెల‌ను అపహ‌రించారు. జొన్న‌పాడు వ‌ద్ద నైట్ బీట్‌లో ఉన్న పోలీసుల‌కు ఈ విష‌యాన్ని గొర్రెల కాప‌రులు ఫిర్యాదు చేశారు. శ‌నివారం ఉద‌యం న‌కిలీ పోలీసులు ఒక గొర్రెను కోసుకున్నారు. ప్ర‌స్తుతం… Read More »