Tag Archives: నూనె ధ‌ర‌లు

cooking oil price : ఏందీ వంట నూనె ధ‌ర‌లు? తినాలా వ‌ద్దా?

cooking oil price : ఒక ప్ర‌క్క క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న త‌రుణంలో ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా వ‌ల్ల లాక్డౌన్‌, క‌ర్ఫ్యూ ల‌తో ప‌నుల్లేక ఇబ్బందులు ప‌డుతున్న సామాన్య ప్ర‌జ‌ల‌కు వంట నూనె ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఏం చేయాలో అర్థం కాక అయోమ‌యంలో ప‌డుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వంట నూనె ధ‌ర‌లపై కేంద్రం దృష్టి పెట్టింది. cooking oil price : న్యూఢిల్లీ: దేశంలో ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత వంట నూనె ధ‌రలు… Read More »