Tag Archives: నూజివీడు వార్త‌లు

AMARAVATHI CAPITAL : బోర్డు తిప్పిన మ‌రో ప్రైవేటు బ్యాంకు?

రూ.50 ల‌క్ష‌ల‌కు వ‌ర‌కు టోక‌రా!నూజివీడు కేంద్రంగా వెలిసిన సంస్థ‌ల‌బోదిబో మంటున్న బాధితులు? AMARAVATHI CAPITAL : బోర్డు తిప్పిన మ‌రో ప్రైవేటు బ్యాంకు? AMARAVATHI CAPITAL : Nuzividu : చిన్న‌చిన్న వ్యాపార‌స్థులు, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలే టార్గెట్‌గా ఎంచుకున్న ప్రైవేటు బ్యాంకు బోర్డు తిప్పేసిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడులో వెలుగు చూసింది. ఈ ప్రైవేటు బ్యాంకు సుమారు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు బాధితుల నుండి వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు ప‌ట్ట‌ణంలో… Read More »

50 Sheep killed : రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు మృతి

50 Sheep killed :Nuzividu: రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు అక్క‌డికక్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడు మండ‌లం మీర్జాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నూజివీడు మండ‌లం సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయ‌ణ‌, ఆర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, మాగంటి శ్రీ‌నివాస‌రావు ల‌కు చెందిన 200 గొర్రెల‌ను గుడివాడ వైపు తోలుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో హ‌నుమాన్ జంక్ష‌న్ నుండి వేగంగా వ‌స్తున్న లారీ గొర్రెల‌పై కి దూసుకెళ్లింది. ఇది గ‌మ‌నించిన గొర్రెల కాప‌రులు లారీని… Read More »