Tag Archives: నాసిక్‌

Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి

Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి Oxygen : మ‌హారాష్ట్ర‌లోని ఘోరం జ‌రిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది. నాసిక్‌లోని డాక్ట‌ర్ జాకిర్ హుస్సేన్ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీకైంది. ఈ క్ర‌మంలో రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయి ఐసీయూలోని 22 మంది రోగులు మ‌ర‌ణించారు. మ‌హారాష్ట్రంలోని క‌రోనా ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త ఉన్న నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను పంపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాసిక్‌లో జాకీర్… Read More »